Andhra Pradesh

అక్టోబర్ 15 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు-tirumala srivari navaratri brahmotsavam 2023 from october 15 to 23th vahana sevas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirumala Navaratri Brahmotsavam : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబర్ 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబర్ 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.



Source link

Related posts

Veligonda Tunnels: నేడు వెలిగొండ జంట సొరంగాలను ప్రారంభించనున్న సిఎం జగన్.. ఫలించిన దశాబ్దాల నిరీక్షణ..

Oknews

పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఏపీ శకటం, సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం- అవార్డులు అందజేత-delhi news in telugu ap govt tableau got third place received awards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఆంధ్రాలో మూడు రోజుల పాటు వానలు.. ప‌ది జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం…-rains in andhra for three days heavy rains are likely in ten districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment