అక్రమ మార్గాల్లో రక్తం విక్రయం…ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఐపీఎమ్ సహా 76 ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్జీవో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల పుట్టిన రోజుల సందర్బంగా ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు.
Source link
previous post