Entertainment

అగ్ర హీరోయిన్ రెండో పెళ్లి ..కన్నీళ్ళు పెట్టుకున్న వరుడు 


ఆమె ఒక అగ్రనటి. లేటెస్ట్ గా వచ్చిన ఒక సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కొట్టి వెయ్యి కోట్లు వసూలు చేసిన ఒక మూవీ లోని హీరో సరసన కూడా ఆమె గతంలో ఒక సారి నటించింది.నటించడమే కాదు చాలా చాలా అందంగా ఉందని మూవీ లో ఆమె పెరఫార్మెన్సు కూడా సూపర్ గా ఉందనే పేరుని కూడా సంపాదించింది.ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె రెండో పెళ్ళికి సంబంధించిన న్యూస్ ఒకటి ట్రెండింగ్ లో ఉంది.

షారుఖ్ ఖాన్ తో రయిస్ అనే హిందీ సినిమాలో నటించిన పాకిస్థాన్ అందాల నటి మహిరా ఖాన్ ని సినిమా ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేరు. ఆ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తాజాగా ఆవిడ పెళ్లి చేసుకొని తన అభిమానులని ఆనందం లో ముంచెత్తింది.ప్రముఖ వ్యాపారవేత్త సలీమ్ కరీంతో ఐదు సంవత్సరాలు డేటింగ్ చేసి మరి సలీం ని మహిరా పెళ్లిచేసుకుంది.పైగా ఇంకో విషయం ఏంటంటే మహిరా కి ఇది సెకండ్ మ్యారేజ్.మహిరా పెళ్లి వీడియోలని తన మేనేజర్ సోషల్ మీడియాలో రిలీజ్ చెయ్యడంతో  మహిరా పెళ్లి  విషయం బయటకి వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే మహిరా తన దగ్గరకి వచ్చి తన  మెడలో పూలమాల వేసే సమయంలో పెళ్లి కొడుకు సలీం కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. 

 



Source link

Related posts

భావోద్వేగానికి గురి చేసే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. సొసైటీ ఆఫ్ ది స్నో రివ్యూ!

Oknews

‘లియో’ విడుదలపై గందరగోళం.. టెన్షన్‌లో మేకర్స్‌!

Oknews

'సలార్-2' నుంచి అదిరిపోయే అప్డేట్.. షేక్ అవ్వాల్సిందే!

Oknews

Leave a Comment