అతని చివరి మ్యాచ్ గతేడాది ఆడాడు. అందులో సోలో సికోవా చేతుల్లో ఓడిపోయాడు. 2017లో చివరిసారి రెజిల్‌మేనియా గెలిచిన జాన్ సీనా.. తన చివరి టోర్నీలో ఏం చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. 2001లో జాన్ సీనా డబ్ల్యుడబ్ల్యుఈలోకి ఎంట్రీ ఇచ్చాడు. రాండీ ఆర్టాన్, డేవ్ బటిస్టా, బ్రోక్ లెస్నర్ లాంటి వాళ్లంతా అదే సమయంలో రెజ్లింగ్ కు వచ్చిన వాళ్లే.