అధిక జీతం ఆశచూపిఅధిక జీతంతో(More Salary) కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రష్యాకు తీసుకెళ్లిన దాదాపు రెండు డజన్ల మంది భారతీయుల్లో అస్ఫాన్ ఒకరు. అస్ఫాన్ మరణాన్ని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… అతడి కుటుంబ కుటుంబ సభ్యులతు తెలియజేశారు. తెలంగాణ(Telangana), గుజరాత్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఇదే విధంగా మోసపూరితంగా యువకులకు డబ్బు ఆశచూపి రష్యాకు తీసుకెళ్లి యుద్ధంలో పాల్గొనేలా బలవంతం తెలిసిందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఫిబ్రవరి 29న రష్యాలో చిక్కుకున్న 20 మంది భారతీయులు.. భారత అధికారులను సంప్రదించారని, వారిని తిరిగి దేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Source link
previous post