Andhra Pradesh

అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య, నిందితుడి ఇంటికి సమీపంలోనే మృతదేహం గుర్తింపు-anakapalli girl murder case accused commits suicide body identified near accuseds house ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ద‌ర్శిని రోజులానే జులై 6, శ‌నివారం పాఠ‌శాల‌ నుంచి సాయంత్రం ఇంటికి వ‌చ్చింది. అయితే ఇంట్లో ఎవ‌రూ లేర‌ని భావించి బాలిక ఇంట్లోకి సురేష్ దూరి, వేట కొడ‌వ‌లితో హ‌తమార్చ‌ాడు. హ‌త్య చేసి కొద్ది సేప‌టికి సురేష్ ఇంట్లో నుంచి బ‌య‌టకు వ‌చ్చాడు. దీన్ని బాలిక నాన‌మ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంట‌నే ఇంటి లోప‌లికి వెళ్లి చూసింది. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న మ‌న‌వ‌రాలిని చూసి కేక‌లు వేసింది. అప్పటికే అతను పరారయ్యాడు.



Source link

Related posts

ఏపీ సంక్షేమ పథకాల పేర్లు మార్పు, ప్రభుత్వ వెబ్ సైట్లలో పార్టీ రంగులు కూడా!-amaravati ap govt orders welfare scheme names change according to 2019 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CM CBN Review: భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష, ఆస్తి, ప్రాణనష్టం జరగనివ్వొద్దని ఆదేశం

Oknews

ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం- సీఎం చంద్రబాబు-cm chandrababu released white paper on amaravati built capital every telugu man proud ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment