Andhra Pradeshఅమెరికాలో దుండగుడి కాల్పులు – బాపట్ల యువకుడు మృతి by OknewsJune 23, 2024020 Share0 AP Student Killed in USA : అమెరికాలో ఏపీ యువకుడిపై కాల్పులు జరిగాయి. డల్లాస్ లోని ఓ స్టోర్ లో గోపీకృష్ణపై దండగుడు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి చెందాడు. Source link