వీరిపైనే కేసుఎన్ఐఎస్పీ (NISP), ఎన్ఎండీసీ (NMDC) కి చెందిన 8 మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారిలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాష్, డైరెక్టర్ (ప్రొడక్షన్) డీకే మొహంతి, డీజీఎం పీకే భుయాన్, డీఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, రిటైర్డ్ సీజీఎం (ఫైనాన్స్) ఎల్ కృష్ణమోహన్, జీఎం (ఫైనాన్స్) కె.రాజశేఖర్, మేనేజర్ (ఫైనాన్స్) సోమనాథ్ ఘోష్ ఉన్నారు. వీరు రూ.73.85 లక్షలు లంచం తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో సీబీఐ పేర్కొంది. అలాగే,రూ. 5 లక్షల మేర లంచం తీసుకున్నట్లుగా మెకాన్ లిమిటెడ్ ఏజీఎం (కాంట్రాక్ట్స్) సంజీవ్ సహాయ్, డీజీఎం (కాంట్రాక్ట్స్) కె.ఇలవర్సు పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
Source link
previous post