Andhra Pradesh

ఆగస్ట్‌ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్-free bus travel for women in ap from august 15 minister agani satyaprasad tweeted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


APSRTC Free Bus: ఏపీలో టీడీపీ-జనసేన ఎన్నికల హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు.



Source link

Related posts

ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే-amaravati ap pgecet 2024 results released student download rank card from site ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తిరుప‌తి -కాణిపాకం మ‌ధ్య‌ ఇంద్ర ఏసీ బ‌స్ స‌ర్వీసులు-apsrtc run indra ac bus services between tirupati kanipakam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Nara Lokesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దని, యాప్‌ల భారం తగ్గించాలని ఆదేశించిన నారా లోకేష్

Oknews

Leave a Comment