ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా కె.భాగ్యలక్ష్మి కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్ిర చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తూర్పు గోదావరిలో జక్కంపూడి రాజా, ఏలూరులో ఆళ్ల నాని, కృష్ణాజిల్లాలో పేర్ని వెంకటరామయ్య, ఎన్టీఆర్ జిల్లాలో వెలంపల్లి శ్రీనివాస్ పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంద్యాలలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సత్యసాయి జిల్లాలో శంకరనారాయణ , అన్నమయ్య జిల్లాలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి , చిత్తూరులో డిప్యూటీ సిఎం నారాయణస్వామి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో నారాయణ స్వామి మినహా మిగిలిన వారంతా మాజీ మంత్రులుగా పనిచేసిన వారో, మంత్రి పదవుల్ని ఆశించిన వారో ఉన్నారు.