ఆ మూడు పార్టీలు ఏకమై చంద్రబాబును చంపే కుట్ర- మోత్కుపల్లి నర్సింహులు-hyderabad ex minister motkupalli narsimhulu sensational comments on chandrababu arrest ,తెలంగాణ న్యూస్
Motkupalli Narsimhulu : బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ కలిసి చంద్రబాబును చంపే కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందు డబ్బాతో మోత్కుపల్లి హల్ చల్ చేశారు.