Telangana

ఇంటర్ పరీక్షల వేళ ఒత్తిడికి గురవుతున్నారా..? ఈ సేవలను వినియోగించుకోండి-telemanas services for telangana inter students under exam stress ,తెలంగాణ న్యూస్



టోల్ ఫ్రీ నెంబర్ సేవలు….ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్‌ సేవలను ఉచితంగా వినియోగించుకొవచ్చని సూచించింది. విద్యార్థులు 14416 లేదా 1800914416 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని వెల్లడించింది. ఈ టెలి మానస్‌(Tele Mental Health Assistance and Networking Across States) ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. భయం, ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని… ఇవే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని వివరించింది.



Source link

Related posts

కేసీఆర్ ఈజ్ బ్యాక్ – అక్టోబర్‌ 15 నుంచి ప్రచార బరిలోకి, ప్రచార షెడ్యూల్‌ ఇదీ

Oknews

TSNAB Arrests Five Including Sameer Hospital Chairman For Supplying Fentanyl Injection Illegally

Oknews

మేడిగడ్డ రిపేర్ చేయమంటే- రాజకీయం చేస్తున్నారు : కేటీఆర్

Oknews

Leave a Comment