<p>2023 వరల్డ్ కప్ ఫైనల్ భారత క్రికెట్ అభిమానుల మనస్సులో ఒక చెరిగిపోని గాయం. సొంత గడ్డపై లక్ష మంది భారతీయుల ముందు ఆస్ట్రేలియా చెప్పి మరీ టీమిండియాను ఓడించింది. ఆ వెంటనే ఇండియాలోనే జరిగిన టీ20 సిరీస్‌లో భారత్… ఆస్ట్రేలియాను 4-1తో చిత్తుగా ఓడించింది. కానీ టీమిండియా ఫ్యాన్స్‌కు కిక్కు సరిపోలేదు. ఇప్పుడు ఫ్యాన్స్‌కు సూపర్ కిక్కిచ్చే ఛాన్స్ టీమిండియాకు వచ్చింది.</p>
Source link
previous post