తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్థాన్ పేరు వింటే.. ముందుగా గుర్తొచ్చేది తుపాకులు, వాటిని పట్టుకుని కనిపించే పొడవాటి గడ్డాలు ఉన్న మనుషులు. తాలిబన్ల రీ-ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. వీటి మధ్య ఓ సూపర్ కారును రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచింది అఫ్గానిస్థాన్.
Source link