IRCTC North East Tour Package : ఈ సమ్మర్ లో కూల్ గా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో టూర్ కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ(IRCTC Tour Package) అసోం రాజధాని గౌహతి నుంచి 7 రోజుల టూర్ ప్యాకేజీ(Essence of NorthEast-Guwahati) అందిస్తుంది. ఈ టూర్ లో చిరపుంజీ, కాజీరంగా నేషనల్ పార్క్, మావ్లిన్‌నాంగ్, షిల్లాంగ్ ను చుట్టిరావచ్చు. ఏసీ టూరిస్ట్ బస్సుల్లో గౌహతి – షిల్లాంగ్(Shillong) – చిరపుంజీ(Cherranpunjee) – డావ్కీ -మావ్లిన్నాంగ్ – కాజీరంగా(Kaziranga) – గౌహతి టూర్ ఉంటుంది. ప్రతి శనివారం ఈ టూర్ అందుబాటులో ఉంది.
Source link
previous post