Health Care

ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నల్ల మచ్చలకు చెక్ పెట్టొచ్చు!


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, ఊబకాయం, కాలేయ వ్యాధి, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మందులు వాడతారు. అయినా కూడా ఉపయోగం ఉండదు. అయితే సహజసిద్ధమైన ఆహారాలు తినడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులను తీసుకుంటే ఈ సమస్యలన్నీ అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు.ఈ పదార్థాలతో చేసిన జ్యూస్‌ని తాగడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు చాలా సహాయపడుతుంది.

తయారీ విధానం

ముందుగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, తులసి ఆకులు, నిమ్మకాయలు తీసుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులను జ్యూస్ లా పట్టండి. కొంత సేపటికి తులసి ఆకులు, పుదీనా, కొత్తిమీరతో పాటు ఒక గ్లాసు నీటిని ఇంకో గ్లాసులో పోయాలి. ఈ ఆకుల నుండి రసాన్ని వేరు చేసి దానిలో నిమ్మరసం వేసి కలపాలి. ప్రతిరోజూ ఒక గ్లాసు తీసుకోండి. ఈ విధంగా పండ్ల రసాన్ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు ఉన్న వారు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడతారు.

చర్మం పై ఎలాంటి నల్ల మచ్చలు ఉన్న వారు దీన్ని తీసుకుంటే.. ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంపై సానుకూల ప్రభావం ఉంటుందని అంటున్నారు.



Source link

Related posts

వర్షాకాలంలో పెరుగుతున్న స్కిన్ ప్రాబ్లమ్స్.. షుగర్ బాధితులకు రిస్క్ ఎక్కువ!

Oknews

అందాన్ని దెబ్బతీసే బ్యాడ్ హాబిట్స్ ఇవే.. వదిలేస్తే నేచురల్ బ్యూటీ మీరే..

Oknews

మగాళ్లు మెడపై ముద్దు పెట్టుకుంటే దీనికి సంకేతంగా సూచిస్తుందట!

Oknews

Leave a Comment