Andhra Pradesh

ఈ నెల 24న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ, రేపట్నుంచి మే నెల కోటా దర్శన టికెట్లు విడుదల-tirumala news in telugu garuda seva on 24th may month quota darshan tickets released for tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తిరుమల దర్శన టోకెన్లు జారీ

మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల(Tirumala Tickets) తేదీలను టీటీడీ(TTD) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లు మే నెల ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లు మే నెల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.



Source link

Related posts

YCP MP Daughter: చెన్నైలో మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపిన వైసీపీ ఎంపీ కుమార్తె, ఒకరి మృతి

Oknews

AP Polycet Free Coaching : ఏపీ ‘పాలిసెట్’ రాస్తున్నారా..? మీ కోసమే ఫ్రీ కోచింగ్

Oknews

“నాట్‌ బిఫోర్‌ మీ”తో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా-chandrababus bail petition trial judge adjourned saying not before me ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment