ఈ వారం థియేటర్లలో ‘డార్లింగ్’, ‘పేకమేడలు’, ‘ది బర్త్ డే బాయ్’, ‘క్రైమ్ రీల్’, ‘జస్ట్ ఏ మినిట్’ వంటి సినిమాలు సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే ‘హరోం హర’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఇప్పుడు ‘ఆడు జీవితం’ మూవీ, ‘బహిష్కరణ’ సిరీస్ కూడా అలరించనున్నాయి.
నెట్ ఫ్లిక్స్:
ఆడు జీవితం మూవీ (ది గోట్ లైఫ్) – జూలై 19
జీ5:
బహిష్కరణ సిరీస్ – జూలై 19
బర్జాఖ్ హిందీ సిరీస్ – జూలై 19
ఆహా:
హరోం హర మూవీ – స్ట్రీమింగ్
హాట్ స్పాట్ మూవీ – స్ట్రీమింగ్
బూమర్ అంకుల్ మూవీ – జూలై 20
రాజు యాదవ్ మూవీ – జూలై 24
ఈటీవీ విన్:
మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ – స్ట్రీమింగ్
హరోం హర మూవీ – స్ట్రీమింగ్
డిస్నీ+ హాట్ స్టార్:
నాగేంద్రన్స్ హానీ మూన్ (మలయాళ సిరీస్) – జూలై 19