Health Care

ఉగాది పంచాంగం : ఈ నటులు తప్పకుండా అవార్డ్స్ అందుకుంటారంట!


దిశ, ఫీచర్స్ : ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమ జాతకం చూపెట్టుకుంటారు.ఈ సంవత్సరం వ్యాపారస్థులకు, రియలెస్టేట్ రంగం వారికి, సినీ రంగం వారికి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.అంతే కాకుండా కొందరు తమకు ఇష్టమైన హీరో లేదా హీరోయిన్‌కు ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరం కొందరు నటులు అవార్డులు అందుకునే అవకాశం ఉన్నదంట. కాగా, ఏ రాశికి చెందిన నటులు అవార్డ్స్ అందుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి కళాకారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుందంట. గురు బలం వలన వీరికి కలిసి వస్తుంది.అంతే కాకుండా వీరికి అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంటుందంట.

కర్కాటక రాశి : కర్కాటక రాశి నటీనటులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. మంచి ఫ్యాన్ బేస్ పెరుగుతోంది. అవార్డులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

వృశ్చిక రాశి : శ్రీ క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి కళాకారులకు కలిసి వస్తుంది.టీవీ , సినిమా రంగంలో ఉండేవారు మంచి అవకాశాలు, అవార్డులు పొందుతారు. ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు కానీ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

మకర రాశి : క్రోధినామ సంవత్సరంలో మకరాశి కళాకారులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రభుత్వం సంస్థల నుంచి అవార్డుల పొందే అవకాశం ఉంది.

మీన రాశి : శ్రీ క్రోధి నామ సంవత్సరం మీన రాశి ఆర్టిస్టులకు మంచి సమయం. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కెరీర్లో స్థిరత్వం వస్తుంది. అవార్డులు పొందుతారు.



Source link

Related posts

పచ్చి టమాటాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

ఆస్తమా అవస్థలు.. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో సమస్యలకు కారణాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

Oknews

అణుబాంబు, వైరస్ కాదు ఈ కారణంగానే మానవ జాతి అంతం.. శాస్త్రవేత్త హెచ్చరిక

Oknews

Leave a Comment