Andhra Pradesh

ఊటీ, కొడైకెనాల్ కొండల్లో విహారం-బెంగళూరు నుంచి 6 రోజుల ట్రిప్-tamil nadu tourism 6 days package kodaikanal ooty tour from bangalore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


డే 02 : మైసూర్ – ఊటీ

నీలగిరిలోని మరొక ఆసక్తికరమైన గమ్యస్థానమైన కూనూర్‌కి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత డ్రైవ్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తేయాకు పండిస్తారు. కూనూర్ లో ప్రసిద్ధ సిమ్స్ పార్క్ ను సందర్శిస్తారు. తరువాత లాంబ్స్ రాక్, డాల్ఫిన్ హౌస్ వంటి ఇతర సందర్శనా స్థలాలను చూడవచ్చు. తరువాత హై ఫీల్డ్ ఫ్యాక్టరీని సందర్శించి- టీ చరిత్ర, దాని సాగు, ప్రాసెసింగ్ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. సాయంత్రం కూనూర్ నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ రైడ్ మొదలుపెడతారు.



Source link

Related posts

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!-amaravati news in telugu ap dsc notification with 6100 posts released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ECI Suspends IAS: అన్నమయ్య కలెక్టర్‌పై వేటు వేసిన ఎన్నికల సంఘం

Oknews

జీవో 3 పునరుద్ధరించి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి: గిరిజన సంఘం వినతి

Oknews

Leave a Comment