ఏపీ వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఈడీ, స్పెషల్ బీఈడీలో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్-2023 పరీక్ష జూన్ 14న ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది.