Andhra Pradesh

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, జనసేన హరిప్రసాద్-c ramachandraiah and janasena hariprasad as mlc candidates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


హరిప్రసాద్ ఈనాడు, ఈటీ వీ2లో సుదీర్ఘకాలం పనిచేశారు. మాటీవీలో న్యూస్ హెడ్‌గా పని చేశారు. అదే ఛానల్‌లో కొంత కాలం అసోసియేట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత సీవీఆర్ హెల్త్ ఛానల్, సీవీఆర్ హెల్త్ మ్యాగ జైన్‌ ఎడిటర్‌గా, సీవీఆర్ న్యూస్ టీవీకి కరెంట్ ఆఫైర్స్‌ హెడ్‌గా పనిచేశారు. జనసేన పార్టీ విర్భావం తర్వాత పార్టీ మీడియా విభాగం పర్యవేక్షణతో పాటు పవన్ కళ్యాణ్‌ రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.



Source link

Related posts

AP Gurukula Schools: ఏపీ గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్ అడ్మిషన్లు…ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఇలా..

Oknews

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియామకం-appointment of ys sharmila as president of ap pcc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

హ‌య్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ హీరోయిన్ ఆమెనే!

Oknews

Leave a Comment