Andhra Pradesh

ఎర్ర చందనం దోచుకున్న ఏపీ వీరప్పన్‌ వారసులెవరో తేలుస్తామన్న బండి సంజయ్-union minister bandi sanjay says heirs of veerappan who are looting red sandalwood will be revealed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తాను నిన్న వచ్చానని, ప్రజలు వచ్చి గత పాలకులు చేసిన అక్రమాలు, నిర్వాకాలు చెబుతున్నారని, లంగ దందాలు, లఫంగ దందాలు చేశారని, శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారనిఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి సంపద, జాతీయ సంపదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటూ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నేతలను వాళ్ల గుప్పిట్లో పెట్టుకున్నారు. పార్టీలు నడవాలన్నా… ఎన్నికల్లో గెలవాలన్నా తమ చలువ ఉండాలనే స్థాయికి దిగజారారు. చివరకు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి వచ్చారని మండిపడ్డారు.



Source link

Related posts

AP YSR Awards: 23మందికి వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు, 4 లైఫ్‌ టైమ్‌ అవార్డులు

Oknews

పర్యాటకానికే రుషికొండ భవనాలు..!ఆదాయ మార్గాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్-rushikonda buildings for tourism chandrababu govt focus on income streams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

బీజేపీతో పవన్ దోస్తీ ఉన్నట్టేనా? పెడన ప్రసంగంతో సందేహాలు-is pawan friendly with bjp doubts with pedana speech ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment