సికింద్రాబాద్‌లో స్టోర్స్‌లో ఆర్పీఎఫ్ లోగో స్టార్స్, షోల్డర్ బ్యాడ్జీలు, బెల్టు కొనుగోలు చేసిన్టు గుర్తించారు. యూనిఫాంతో వీటన్నింటినీ ధరించి ఏడాదిగా ఎస్సైలా నటిస్తోంది. నిత్యం ఇంటి నుంచి ఆర్పీఎఫ్ యూనిఫాంలో బయలుదేరి నల్గొండ నుంచి సికింద్రాబాద్ వరకు రైల్లో ప్రయాణించేది. దారిలో ఆర్పీఎఫ్ ఎస్సైనని తనిఖీలు కూడా చేసేది.
Source link
previous post