Andhra Pradesh

ఏపిలో నాలుగు ప్ర‌త్యేక రైళ్ల రాక‌పోక‌లు పొడిగింపు, ప్రయాణికుల రద్దీతో కొనసాగింపు-extension of four special train services in ap continuing with rush of passengers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తిరిగి ప్ర‌యాణం య‌శ్వంత్‌పూర్‌-హౌరా (02864) వార‌పు ప్ర‌త్యేక (వీక్లీ స్పెష‌ల్‌) రైలును జూలై 6, 13, 20, 27 తేదీల్లో ప్ర‌యాణం సాగిస్తుంది. అంటే ప్ర‌తి గురువారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. య‌శ్వంత్‌పూర్ (క‌ర్ణాట‌క‌)లో ప్ర‌తి శ‌నివారం ఉదయం 5 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, అదే రోజు రాత్రి 11ః05 గంట‌ల‌కు దువ్వాడ (విశాఖ‌ప‌ట్నం)కు చేరుకుంటుంది. మ‌రుస‌టి రోజు ఆదివారం మ‌ధ్యాహ్నం 1ః25 గంట‌ల‌కు హౌరా (ప‌శ్చిమ బెంగాల్‌) చేరుకుంటుంది. ఈ హౌరా-య‌శ్వంత్‌పూర్‌-హౌరా రైళ్లుల్లో రెండు సెకండ్ ఏసీ, ఎనిమిది థ‌ర్డ్ ఏసీ ఎకాన‌మీ, నాలుగు స్లీప‌ర్‌, నాలుగు జ‌న‌ర‌ల్, ఒక సెకండ్ క్లాస్ క‌మ్ ల‌గేజీ, దివ్యాంగు, మ‌హిళ‌, ఒక మోట‌రు కార్ బోగీలు ఉంటాయి.



Source link

Related posts

Vizag Steel Plant : అలాంటి ప్రశ్నే లేదు…! వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

Oknews

TTD : శ్రీవారి ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు

Oknews

Saireddy On BJP: మతతత్వ పార్టీతో CBN పొత్తులు..YCPకి ఏ పొత్తు లేదన్న సాయిరెడ్డి..

Oknews

Leave a Comment