Andhra Pradesh

ఏపీకి భారీ వర్ష సూచన- రాగల రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు-amaravati moderate to heavy rain fall forecast to ap rains alert to many districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఆదివారం అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుగొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.



Source link

Related posts

సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు విశ్వంభర చిత్ర యూనిట్‌‌తో చిరంజీవి అభినందనలు-chiranjeevi congratulates cinematography minister kandula durgesh along with the film unit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

విన్న‌పాలు ఆల‌కించాలంటున్న జ‌గ‌న్‌ Great Andhra

Oknews

కడపలో వైఎస్.వివేకా ఐదో వర్థంతి, న్యాయం గెలిచే వరకు సునీత కోసం పోరాడతానన్న షర్మిల…-ys vivekas fifth death anniversary in kadapa sharmila says she will fight for sunita till justice prevails ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment