ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!-amaravati appsc group ii prelims results released qualified candidates list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
APPSC Group II Results : ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ వెల్లడించింది.