Andhra Pradesh

ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు .. మార్చి 22వరకు రిజిస్ట్రేషన్.. ప్రకాశం, కడప జిల్లాల్లో ర్యాలీలు-army recruitment rallies in ap registration till march 22 rallies in prakasam and kadapa districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


గురువారం రాష్ట్ర సచివాలయం నుండి గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ పునీత్ కూమార్,మేజర్ అమ్మీర్ దీప్ కుమార్ లతో కలిపి జిల్లా కలక్టర్లు, ఎస్పిలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, గుంటూరుల్లో రెండు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసులు ఉండగా గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసుకు సంబంధించి నవంబరులో ప్రకాశం,వైయస్సార్ కడప జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించనున్నట్టు వివరించారు.



Source link

Related posts

AP Water Projects : ఎగువన వర్షాలు ..! తుంగ‌భ‌ద్ర‌, గాజులదిన్నెలోకి వ‌ర‌ద నీరు

Oknews

Vizag Fraud: విశాఖలో ఘరానా మోసం, పెళ్లి పేరుతో మోసాలు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి రూ.22లక్షలు కాజేసిన యువతి

Oknews

Visakha Actress Arrest: స్నేహితురాలి ఇంట్లో చోరీలతో జల్సాలు, విశాఖలో వర్ధమాన నటి అరెస్ట్, బంగారం స్వాధీనం

Oknews

Leave a Comment