Andhra Pradesh

ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు, కొత్త పాలసీపై సర్కారు కసరత్తు, పాత బ్రాండ్లు అందుబాటులోకి..!-liquor prices to come down in ap government is working on a new policy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కొత్త పాలసీ ప్రకటించక ముందే మద్యం ధరల్ని రెండు రెట్లు పెంచేశారు. జనం గగ్గోలు పెట్టినా ఖాతరు చేయలేదు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, యానం, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నఏపీలో ఇతర రాష్ట్రాల మద్యం రానివ్వకుండా అడ్డుకోడానికి సెబ్‌ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. తలతోక లేని తలతిక్క నిర్ణయాలతో తొలి ఏడాదే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు.



Source link

Related posts

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ విడుదల చేసిన ఏపీ సర్కార్-ap government announced the dearness allowances for the state government employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఒకే ఇంట్లో 15 మంది యువతులు, బలవంతంగా పనిచేయిస్తున్న ఎన్ఆర్ఐలు- నలుగురి అరెస్టు-america princeton for telugu nri arrested on human trafficking operation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

APRCET 2024 Exams : పీహెచ్డీ అడ్మిషన్లు – మే 2 నుంచి ఏపీఆర్‌సెట్ పరీక్షలు – ముఖ్య వివరాలివే

Oknews

Leave a Comment