Andhra Pradesh

ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీగా మహేష్ చంద్రలడ్హా, కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్-mahesh chandraladha as ap intelligence adg relieved from central services ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఏర్పాటైన తర్వాత ఎన్‌ఐఏలో దాదాపు ఐదేళ్లపాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు.గతంలో విజయవాడ నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ పని చేశారు. 2019- 20 మధ్య ఏపీ పోలీస్‌ పర్సనల్‌ విభాగం ఐజీగా పని చేస్తూ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్లపాటు పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో తిరిగి ఏపీకి తిరిగొచ్చారు.



Source link

Related posts

AP Mega DSC 2024 : 16,347 పోస్టులతో ఏపీ మెగా డీఎస్సీ – ఆ తేదీలోపే భర్తీ, కేటగిరి వారీగా ఖాళీల వివరాలివే..

Oknews

Jyothula Nehru: వాలంటీర్లు వద్దు, పారిశుధ్య కార్మికుల్ని గ్రామాలకు ఇవ్వాలన్న జ్యోతుల నెహ్రూ

Oknews

ఆ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు తథ్యం..-there is sure to be a change of ycp district presidents where mlas are contesting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment