Andhra Pradesh

ఏపీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, ముఖ్య తేదీలివే-amaravati ap eapcet engineering final schedule counselling july 23 to july 27th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


  • ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : జులై 23 నుంచి జులై 25 వరకు
  • హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్(ఆఫ్‌లైన్)/ఆన్‌లైన్ : జులై 23 నుంచి జులై 26 వరకు
  • వెబ్ ఆప్షన్ల ఎంపిక : జులై 24 నుంచి జులై 26 వరకు
  • వెబ్ ఆప్షన్ల ఎంపిక మార్పు : జులై 27
  • సీట్ల కేటాయింపు : జులై 30
  • కాలేజీల్లో రిపోర్టింగ్ : జులై 31 నుంచి ఆగస్టు 03 వరకు

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి

  • ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌ eapcet-sche.aptonline.in పై క్లిక్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి ఫీజు చెల్లించండి.
  • అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేయండి.
  • తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

వెబ్ కౌన్సెలింగ్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.1200 (ఓసీ/బీసీ అభ్యర్థులకు), రూ. 600(ఎస్సీ, ఎస్టీలకు). అభ్యర్థులు వెబ్‌సైట్‌లో క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ లో పేమంట్ చెల్లించవచ్చు. అభ్యర్థులు మరిన్ని వివరాలు AP EAPCET అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.



Source link

Related posts

షర్మిల చేరికతో కాంగ్రెస్‌లో ఎవరికి లాభం.. ఎవరికి ఖేదం?-who will benefit from sharmilas entry into the congress party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పీఎం విశ్వకర్మ పథకానికి అప్లై చేసుకున్నారా? అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!-vijayawada news in telugu pm vishwakarma application status checking apply with easy steps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏలూరులో డాక్టర్ నిర్వాకం.. మత్తు మందిచ్చి దోపిడీలు.. అనారోగ్యంతో ఒకరి మృతి-dismissal of a doctor in eluru intoxicated and looted one died due to illness ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment