ఇందుకు అనుగుణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కెవిపి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కె, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొన్నారు.