Andhra Pradesh

ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలు ఖరారు, EAPCET ఎప్పుడంటే!-amravati news in telugu ap eapcet other cets schedule confirmed important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలు

తెలంగాణ ఈఏపీసెట్(EAPCET 2024) సహా పలు ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 9 నుంచి 12వ తేదీ వరకు టీఎస్ ఈఏపీసెట్ నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ దీన్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 21న టీఎస్ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 2024-25 విద్యాసంవత్సరానికి ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. టీఎస్ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న విడుదలకానుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ కోర్సుల‌కు, మే 12న అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.



Source link

Related posts

Deputy CM Pawan : ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోండి – డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

Oknews

CM Jagan Ongole Tour: నేడు ఒంగోలుకు సిఎం జగన్.. వారికి మాత్రం నో ఎంట్రీ… తేల్చేసిన అధికారులు

Oknews

ఏపీ కేజీబీవీల్లో ప్రవేశాలు, ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం-ap kgbv admissions 2024 notification online applications started important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment