మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు
ఏపీ టెట్ 2024 ఫైనల్ కీని మార్చి 13న, తుది ఫలితాలను(AP TET Results) మార్చి 14న విడుదల చేస్తారు. ఏపీ టెట్ పోర్టల్‌ను యాక్సెస్ కు సంబంధించి ఏదైనా సహాయం కోసం అభ్యర్థులు 9505619127, 9705655349, 8121947387 లేదా 8125046997కి ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుండి 5.00 వరకు కాల్ చేయవచ్చు.