Andhra Pradesh

ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే-amaravati ap pgecet 2024 results released student download rank card from site ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ పర్యవేక్షణలో ఏపీ పీజీఈసెట్ పరీక్షలు‌ జరిగాయి. ఎంఈ, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ( ఎంటెక్ ) మాస్టర్ ఆఫ్ ఫార్మసీ( ఎం ఫార్మసీ) డిప్లమో ఇన్ ఫార్మసీ డీఫార్మసీ) కోర్సులకు ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ కోర్సుల్లో జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ వంటి 13 విభాగాలకు పరీక్షలు జరిగాయి.



Source link

Related posts

AP TET 2024 : గుడ్ న్యూస్… ఏపీలో 'టెట్‌' నోటిఫికేషన్‌..? మారిన నిబంధనలు!

Oknews

దూరం పెట్టాడని ప్రియుడిపై యాసిడ్‌‌తో దాడి చేసిన మహిళ-khammam married woman attacked on lover with acid in guntur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జూన్ 24న ఏపీ క్యాబినెట్‌ తొలి సమావేశం, 21న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం-first meeting of ap cabinet on june 24 swearing in of new members on june 21 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment