Andhra Pradesh

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియామకం-appointment of ys sharmila as president of ap pcc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


షర్మిల కృతజ్ఞతలు…

పిసిసి అధ్యక్షురాలిగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీవేణుగోపాల్‌కు… వైఎస్‌ షర్మిల ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవంగా తీసుకొచ్చేందుకు నమ్మకంగా పని చేస్తానని ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్, మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజులకు కృతజ్ఞతలు తెలిపారు.



Source link

Related posts

ఆహ్లాదభరితం.. ‘పాపికొండల’ పర్యాటకం.!-check here for complete details along with the route maps to papikondalu trip ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జీవీఎంసీపై కూటమి వ్యూహం- టీడీపీ, జనసేనలోకి 21 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు?-visakhapatnam news in telugu gvmc ysrcp corporators may join tdp janasena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఎటూ తేల్చకుండానే ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్… ఉద్యోగ సంఘాల అసంతృప్తి-ap joint staff council ended inconclusively discontent of the trade unions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment