Andhra Pradesh

ఏపీ సచివాలయంలో మానవ వనరులు, ఐటీ, ఆర్టీజీఎస్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్-nara lokesh has taken charge as hrd it and rtgs minister in ap secretariat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Nara lokesh: సచివాలయంలోని 4వ బ్లాక్‌లో మంత్రిగా నారాలోకేష్‌ బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్‌ 4వ బ్లాక్‌ రూమ్ నంబర్ – 208‌లోని ఛాంబర్ లో మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఛాంబర్‌లో కూర్చునే ముందు సీటుపై ఉంచిన టవళ్లను లోకేష్ స్వయంగా తొలగించారు.



Source link

Related posts

రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు-పవన్ పై ముద్రగడ సెటైర్లు-east godavari news in telugu ysrcp leader mudragada padmanabham criticizes pawan kalyan chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

స్పందన పేరు మార్పు, ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం-amaravati ap public grievance spandana name changed every monday grievance taken ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Cabinet Portfolio List : ఏపీ మంత్రుల శాఖలు ఖరారు

Oknews

Leave a Comment