Andhra Pradesh

ఏ క్షణమైనా ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్..! జిల్లాల వారీగా టీచర్ల ఖాళీలివే….-ap mega dsc notification 2024 is likely to be released today or tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


జిల్లాల వారీగా ఖాళీలు…

ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం 543, విజ‌య‌న‌గ‌రం, 583, విశాఖ‌ప‌ట్నం 1,134, తూర్పుగోదావ‌రి 1,346, ప‌శ్చిమ గోదావ‌రి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్ర‌కాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1,478, క‌డ‌ప‌, 709, అనంత‌పురం 811, క‌ర్నూలు 2,678 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెసిడెన్షియ‌ల్‌, మోడ‌ల్ స్కూళ్లు, బీసీ, గిరిజ‌న స్కూళ్ల‌లో 2,281 ఖాళీలు ఉన్నాయి. 16,347 పోస్టుల‌ను మెగా డీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.



Source link

Related posts

ఏపీలో అంగ‌న్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దర‌ఖాస్తుకు చివ‌రి తేదీ జులై 19-chittoor anganwadi jobs notification 87 posts recruitment application last date july 19th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చిరుద్యోగి లంచం తీసుకుంటే కఠిన చర్యలు, పెద్దొళ్లు వేల కోట్లు దోచేస్తే శిక్షలు ఉండవా?- పవన్ కల్యాణ్ ఫైర్-amaravati ap assembly dy cm pawan kalyan sensational comments on ysrcp liquor scam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి-amaravati ap ssc supplementary results 2024 released check bse ap link for results ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment