Sports

ఒకే రోజు భారత్‍కు 15 పతకాలు.. హాఫ్ సెంచరీ దాటిన మెడల్స్-asian games day 8 highlights india bags 15 medals including to 3 gold check tally ,స్పోర్ట్స్ న్యూస్


Asian Games October 1: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. చైనాలో హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్ క్రీడల్లో ఇండియా ప్లేయర్లు దూసుకెళుతున్నారు. గేమ్స్ 8వ రోజైన నేడు (అక్టోబర్ 1) ఇండియాకు మూడు స్వర్ణాలు సహా 15 పతకాలు వచ్చాయి. దీంతో ఏషియన్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య హాఫ్ సెంచరీ దాటి.. 53 (13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలు)కు చేరుకుంది. ఈసారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు సాధించాలన్న భారత్ టార్గెట్ నెలవేరేలా కనిపిస్తోంది. అక్టోబర్ 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. నేడు భారత్ సాధించిన 15 పతకాల వివరాలివే..



Source link

Related posts

ఎదురులేని భారత్, మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్

Oknews

Netherlands vs South Africa: ప్రపంచకప్‌లో పెను సంచలనం, నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు

Oknews

యాడ్ షూట్ లో విరాట్ కొహ్లీ.!

Oknews

Leave a Comment