Sportsకప్ తెచ్చిన కొడుకుకు ముద్దు పెట్టిన తల్లి..! by OknewsJuly 5, 2024025 Share0 <p>కప్ తెచ్చిన కొడుకుని చూసి తల్లి ఎంత మురిసిపోయారో ఈ వీడియోలో చూడండి..! ముంబయిలో విజయోత్సవ ర్యాలీ అనంతరం…వాంఖేడే స్టేడియంలో గొప్ప కార్యక్రమం నిర్వహించారు. ఇదే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన తల్లిదండ్రులను కలిశారు.</p> Source link