Andhra Pradesh

కార్పొరేషన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!-tirumala ttd board meeting key decisions corporation employees sanitation worker salaries hiked ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రూ.40 కోట్ల నాలుగు వరుస రోడ్డు

కార్పొరేషన్ లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులుకు హెల్త్ స్కీం అమలు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయించారు. నారాయణగిరిలో హోటల్, అన్నమయ్య భవన్ లో హోటల్స్ ను టూరిజం శాఖకు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. ఆకాశగంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరహస్వామి అతిథి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించేందుకు అంగీకరించారు. తిరుపతిలో టీటీడీ అనుభంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మేరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఆ బాధ్యతలను టీటీడీ పరిధిలోకి తీసుకువస్తామని బోర్డు తెలిపింది. పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.



Source link

Related posts

YS Sharmila : వైసీపీకి వైఎస్ఆర్‌కు సంబంధం లేదు.. ఇకపై అలా చేస్తే ఊరుకోను – వైఎస్ షర్మిల వార్నింగ్

Oknews

Chandrababu Strategy: మోదీపై పొగడ్తలు… బీజేపీకి సీట్ల కేటాయింపు వెనుక చంద్రబాబు బాబు వ్యూహం అదే..

Oknews

గుడివాడ వైసీపీలో ముసలం.. తెరపైకి కొత్త అభ్యర్థి..ఊరంతా ఫ్లెక్సీల ఏర్పాటు-gudiwada ycp new candidate on screen arrangement of flexis all over town ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment