Andhra Pradesh

కెమెరా కోసం దారుణం, వెడ్డింగ్ షూట్ ఉందని పిలిచి ఫొటో గ్రాఫర్ హత్య!-konaseema crime news in telugu photographer murdered in ravulapalem for camera ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఫొటో షూట్ ఉందని పిలిచి హత్య

విశాఖ నుంచి రైలులో రాజమండ్రి (Rajahmundry)వచ్చిన సాయి కుమార్‌ ను… ఇద్దరు యువకులు కారులో వచ్చి తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో ఆ ఇద్దరు యువకులు సాయి కుమార్ ను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం సాయి కుమార్ కెమెరా, ఇతర సామాగ్రిని తీసుకుని పరారయ్యారు. అయితే కుమారుడి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోయేసరికి కంగారు పడిన సాయి తల్లిదండ్రులు…ముందు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి కుమార్ తల్లిదండ్రులు ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసుగా(Missing Case) నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాపు చేపట్టారు. సాయి కుమార్ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా షణ్ముఖ తేజ ఇంటికి వెళ్లారు పోలీసులు. అతడు ఇంట్లో లేకపోవడం… అతడి ఇంట్లో కెమెరా, సామాగ్రి ఉండడంతో పోలీసులు అతడిని అనుమానించారు.



Source link

Related posts

ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి, హైకోర్టు కీలక ఆదేశాలు-amaravati news in telugu high court orders 4 week gap between dsc tet exams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

విశాఖ ‘ఉక్కు’ పిడికిలి బిగిద్దామా? ఆంధ్రుల హక్కును సాధిద్దామా?

Oknews

ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది- జులై 2 నుంచి దరఖాస్తులు, సిలబస్ ఇదే-ap tet notification 2024 released online application start from july 2nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment