కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎంత ఉండబోతోంది?-7th pay commission da centre to announce 4 percent dearness allowance hike for govt employees check new salary ,ఫోటో న్యూస్
DA to central staff: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ఈ వారంలోనే కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. డీఎ పెంపు ఎంత ఉండబోతోంది?