మరోవైపు ఉల్లిపాయలు, ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో ఉల్లిపాయలు కేజీ ధర రూ. 20 ఉండగా, ఇప్పుడు ఉల్లిపాయల ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంది. అయితే రైతు బజార్లలో కేజీ ఉల్లి రూ. 40 నుంచి రూ. 50 మధ్య దొరుకుతోంది. అలాగే బీరకాయలు, బెండ కాయలు, గోరు చిక్కుుడ వంటి అన్ని కూరగాయల ధరలు పైపైకి వెళుతున్నాయి.