Telanganaఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం..3కేజీల చాక్లెట్లు సీజ్-mixture of ganja chocolates in khammam 3 kg chocolates seized ,తెలంగాణ న్యూస్ by OknewsJanuary 30, 2024031 Share0 రెండు బస్సుల్లో తనిఖీలు జరుపగా ఒక బస్సులో గంజాయి చాక్లెట్లు, ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. మొత్తం 3 కేజీల గంజాయి చాక్లెట్లతో పాటు 8 కేజీల ఎండు గంజాయిని ఆ మహిళల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Source link