17 ఏండ్ల బృహత్తర ప్రాజెక్టుకు మోక్షం..ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, కల్లూరు, తల్లాడ, వైరా, వేంసూరు, పెనుబల్లి, తదితర మండలాలు పండ్ల తోటలకు ప్రసిద్ధి. ఈ మండలాలకు సరిహద్దుగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాలు కూడా వివిధ రకాల పండ్ల తోటలకు ప్రసిద్ధి.
Source link