Actress

గరుడ వాహనంపై తిరుమల శ్రీవారు.. భక్తజనసంద్రమైన తిరుమాడ వీధులు-garuda vahana seva in tirumala srivari brahmotsavam 2023 ,ఫోటో న్యూస్


(1 / 5)

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు తిరుమల శ్రీవారు.  శ్రీవారికి మూలవిరాట్ కు అలంకరించే సహస్ర నామాల మాల., లక్ష్మీ కాసుల మాల., పచ్చల హారం స్వామి వారికి అలంకరించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 



Source link

Related posts

Sheena Chohan Beauty in Orange Hue

Oknews

సారాతో సచిన్ పైలట్ విడాకులు.. రెండు దశాబ్దాల వైవాహిక బంధానికి ముగింపు

Oknews

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు- శోభాయమానంగా స్నప‌న తిరుమంజ‌నం

Oknews

Leave a Comment