Andhra Pradesh

గీతాంజలి ఉదంతంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన-tenali news in telugu geethanjali issue cm jagan announced 20 lakh ex gratia to family ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


టీడీపీ వాదన ఇలా?

అయితే గీతాంజలి ఆత్మహత్య(Geethanjali)పై టీడీపీ స్పందించింది. గీతాంజలి 7వ తేదీన రైలు ప్రమాదానికి గురైందని, సోషల్ మీడియా(Social Media)లో 8వ తేదీ నుంచి పోస్టులు మొదలయ్యాయని తెలిపింది. వైసీపీ (Ysrcp)ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యిందని ప్రశ్నించింది. గీతాంజలి మృతి వెనుక ఉన్న ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఎవరు? అని ప్రశ్నించింది. ఆమె మృతికి కారణం ఎవరో తేలాలని ట్వీట్ చేసింది. రైల్వే స్టేషన్ (Railway Station)లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు? రైల్వే స్టేషన్ సీసీ కెమెరాల వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేసింది. #WhoKilledGeetanjali అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. గీతాంజలి మరణం వెనుక సానుభూతి ఎన్నికల పథకం ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. గీతాంజలిని ప్రతి రోజూ తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా ఆఫీసుకు తీసుకొచ్చే ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఎవరని ప్రశ్నిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు బయపపెడితే నిందితులు ఎవరో తెలుస్తుందన్నారు.



Source link

Related posts

సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ-kurnool actor sonu sood lends hand to poor students promises to financial help to higher education ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CM CBN Delhi Tour : ఏపీకి ఆర్థిక స‌హ‌కారం అందించండి – ప్ర‌ధాని మోదీకి సీఎం చంద్రబాబు విన‌తి

Oknews

భీమవరం నాదే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను-పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు-mangalagiri news in telugu janasena chief pawan kalyan sensational comments on contest in bhimavaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment