Health Care

గుండె పోటుకు కారణం అవుతున్న చన్నీటి స్నానం.. నిపుణులు ఏమంటున్నారంటే?


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే యువకులు హార్ట్ ఎటాక్ బారిన పడి మరణిస్తున్నారు. దీంతో చాలా మంది ఆందోళనకు గురి అవుతున్నారు.అయితే ఈ గుండెపోటు అనేది చాలా మందికి బాత్‌రూమ్‌లోనే వస్తుంది. దీంతో దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు. అసలు బాత్‌రూమ్‌లో హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వారు మాట్లాడుతూ.. అమెరికన్ ఆర్గనైజేషన్ NCBI యొక్క నివేదిక ప్రకారం, 11 శాతం కంటే ఎక్కువ గుండెపోటు కేసులు బాత్రూమ్ నుండి వస్తాయి, అందులో రోగి కూడా మరణిస్తాడు. అతని నివేదిక ప్రకారం, గుండెపోటు ప్రమాదం ఎక్కువగా బాత్‌రూమ్‌లోనే వస్తుందని పేర్కొన్నారు. అయితే దానికి ముఖ్యకారణం, చల్లటి నీటితో స్నానం చేయడం అంట. సక్రమంగా గుండె కొట్టుకోవడం, కడుపునొప్పి, అధిక పీడనం అనేవి బాత్‌రూమ్‌లో గుండె పోటుకు కారణం అవుతున్నాయంట. అందువలన వైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాలని, చలికాలంలో అస్సలే చల్లటి నీటితో స్నానం చేయకూడదని చెబుతున్నారు.



Source link

Related posts

వేసవి వచ్చేస్తోంది.. ట్రిప్ కోసం ఇప్పటి నుంచే ఈ సన్నాహాలు చేసుకోండి..

Oknews

బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్.. వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే రోగాలన్నీ పరార్

Oknews

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ..

Oknews

Leave a Comment