Telangana

గ్రూప్ 1కి దరఖాస్తు చేశారా..? ‘ఎడిట్ ఆప్షన్’ వచ్చేసింది, లింక్ ఇదే-tspsc group 1 applications edit option available on website ,తెలంగాణ న్యూస్



TSPSC Group 1 Applications: తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ(TSPSC Group 1 Applications) ముగిసిన సంగతి తెలిసిందే. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ అప్లికేషన్లకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా…. తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది.



Source link

Related posts

ఆర్థిక మంత్రిగా తొలి ‘పద్దు’.. ‘భట్టి’ ఖాతాలో సరికొత్త రికార్డు..!-deputy cm and finance minister mallu bhatti vikramarka will present the debut state budget on 10 feb ,తెలంగాణ న్యూస్

Oknews

ఖమ్మం ప్రజల ఇలవేల్పుగా మారిన తమిళ దేవత “మారెమ్మ”!- అసలు కథేంటంటే?-khammam news in telugu maremma temple in city background history tamil mariamman changes to maremma ,తెలంగాణ న్యూస్

Oknews

Mancherial police issues notices to former MLA Balka Suman

Oknews

Leave a Comment